Monday, 5 October 2015

Freshers Tree

AP Govt Jobs Notification Released In 2015-2016 :

AP Govt Jobs Notification Released In 2015-2016 :


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌‌స విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. ఇ-గవర్నెన్స్ అథారిటీలో డెరైక్టర్(ఖాళీలు-2), జాయింట్ డెరైక్టర్ (ఖాళీలు-2), మేనేజర్ (ఖాళీలు-9), ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఖాళీలు-1); ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీలో వైస్‌ప్రెసిడెంట్ (ఖాళీలు-1), జనరల్ మేనేజర్ (ఖాళీలు-2), మేనేజర్ (ఖాళీలు-7), ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఖాళీలు -1); స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీలో జాయింట్ డెరైక్టర్ (ఖాళీలు-2), మేనేజర్(ఖాళీలు-2), ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఖాళీలు-1); ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ ఆఫీస్ (పీఎంఓ), ఐటీఈ అండ్ సీ శాఖలో మేనేజర్ (ఖాళీలు-4).

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
Nishant
AUTHOR
14 October 2015 at 10:42 delete

we are currently hiring for Northan Railway for the post of TC in Delhi NCR region. Candidate must be graduate and their age must be below 32yrs. It's a third party payroll job. Interested candidate can contact Nishant Chaudhary Mob
- 8882672226

Reply
avatar