Saturday, 7 November 2015

Freshers Tree

9000 Vacancies In Police Department || Dont Miss It




 హైదరాబాద్: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీస్థాయిలో ఉద్యోగాల నియామకం చేపట్టనుంది. తెలంగాణలో దాదాపు 9 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

పోలీస్ శాఖలో 8,360 ఉద్యోగాలను, అగ్నిమాపక శాఖలో 510 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 5 కిలో మీటర్ల రన్నింగ్ రేస్ ను రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సివిల్ విభాగంలో మహిళలకు కచ్చితంగా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు

For More Details : Click Here

For More Govt.Jobs : Click Here  



Freshers Tree

About Freshers Tree -

Author Description here.. Nulla sagittis convallis. Curabitur consequat. Quisque metus enim, venenatis fermentum, mollis in, porta et, nibh. Duis vulputate elit in elit. Mauris dictum libero id justo.

Subscribe to this Blog via Email :